లింగ ముద్ర లేదా బొటనవేలి ముద్ర పురుషత్వానికి ప్రతీక. కాబట్టి దీనిని లింగ ముద్ర అనికూడా అంటారు.
రెండు చేతుల వేళ్ళను కలిపి గ్రిప్‌గా ఉంచుకోండి. ఒక బొటన వేలుతో మరొక బొటన వేలిని కలిపి స్థిరంగా ఉంచుకోండి. దీంతో శరీరంలో ఉష్ణం పెరుగుతుంది.
లింగ ముద్రను చేయడం వలన గుండెల్లో మంట, కఫం ఉంటేకూడా తొలగిపోతుంది. ఈ ముద్రను చేయడంతో ఊపిరితిత్తులలో పేరుకుపొయిన గల్ల(కఫం)ను తొలగించి ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తుంది. దీంతో వ్యక్తిలో స్ఫూర్తి, ఉత్సాహం పెల్లుబుకుతుంది. శరీరంలో పేరుకుపోయిన అనవసరమైన క్యాలరీలను తొలగించి ఊబకాయాన్ని తగ్గిస్తుందని యోగా గురువులు తెలిపారు.
ఈ లింగ ముద్రగురించి యోగా గురువులను సంప్రదించి వివరంగా తెలుసుకోవాలి. ఈ ముద్రగురించి మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుసుకుని చేయడానికి ప్రయత్నించండి. లింగముద్రను చేసిన తర్వాత నీరు త్రాగాల్సివుంటుంది
చేయు విధానం :

లాభాలు :

జాగ్రత్తలు :
ఈ లింగ ముద్రగురించి యోగా గురువులను సంప్రదించి వివరంగా తెలుసుకోవాలి. ఈ ముద్రగురించి మీకు అవసరమైనప్పుడు మాత్రమే తెలుసుకుని చేయడానికి ప్రయత్నించండి. లింగముద్రను చేసిన తర్వాత నీరు త్రాగాల్సివుంటుంది
Comments
Post a Comment