ఆరోగ్యానికి మించింది మరేది లేదు. ఈ ప్రపంచంలో ఆరోగ్యంగావుంటే దేన్నైనా సాధించొచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యంగా వుండాలంటే యోగా ఉత్తమం అంటున్నారు యోగా గురువులు.
సర్వాంగాసనం
సర్వాంగాసనం వేసేటప్పుడు
గాలి లోపలికి పీల్చి కాళ్లను నిట్టనిలువుగా ఎత్తాలి, నడుముకు రెండు చేతులు ఆనించి శరీరానికి భుజాలను ఆధారం చేసుకోండి. గాలి పీల్చి వదులుతూ కాసేపయ్యాక గాలి వదులుతూ మీ కాళ్ళను కిందికి దించండి.
ఈ ఆసనం వేయడంవలన శరీరంలోని జీవక్రియలు మెరుగు పడతాయి. దీంతో థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పని చేస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం..గుండెజబ్బులుగలవారు, మెడ భాహంలో స్పాండిలోసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ ఆసనం వేయకూడదంటున్నారు యోగామాస్టర్లు.

Comments
Post a Comment