కాయకల్ప యోగ విధానం అనేది యోగ ప్రక్రియలో అత్యంత ప్రశంసనీయమైనది, జీవన శక్తిని మెరుగుపర్చడానికి ఈ యోగ విధానంను అభ్యసించడం జరుగుతుంది. కాయకల్ప యోగ భంగిమల ప్రాథమిక లక్ష్యం- శరీర విధానాన్ని గాడిలో పెట్టడం, సహజంగానే వృద్దాప్య ప్రక్రియను మందగింపచేసి, జీవిత కాలాన్ని పెంచుతుంది. యోగ అనేది భౌతిక జీవితం మరియు స్మారక స్థితితో కూడుకొని ఉంటుంది. కాయకల్ప యోగ విధానంను సాధన చేయడం ద్వారా లైంగిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిలోకి రూపాంతరం చెందించవచ్చు.
కాయకల్ప యోగ, నరాలు సరైన విధంగా పని చేయడానికి మరియు శరీర కేంద్ర నాడీ వ్యవస్థని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యోగ పద్దతిలో "క్రౌన్ చర్కా" అనే ఆసనం వుంటుంది, దీనిని నుదుటి మధ్య భాగంలో ఉంచుతారు అది శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతుంది. ఈ సాధనను ఆచరించడం వలన మనం ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ప్రశాంతమైన మనస్సు కలిగి ఉండేలా ప్రోత్సహిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, కాయకల్ప నియమావళి వలన సాధకుడు శరీర దారుడ్యం మరియు ఆధ్యాత్మికంగా కూడా సంతృప్తి పొందేలా చేస్తుంది.
కాయకల్ప యోగ శ్వాససంబంధిత వ్యాయామాలతో పాటు శరీరం అంతటా శక్తి ప్రవహింప చేసి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి సహాయపడుతుంది.
కాయకల్ప యోగ శ్వాససంబంధిత విశ్రాంతిని మరియు శక్తిని నియంత్రించేలా చేస్తుంది. ఇందులో శ్వాసపై మరియు శక్తిపై గల దృష్టిని పరద్యానించకుండా చేస్తుంది.
కాయకల్ప ప్రక్రియను విశ్రాంతంగా కూర్చొని ఉన్న భంగిమలో చేయడం జరుగుతుంది
కాయకల్ప శ్వాస సాధనలోని ఉద్దేశ్యం లోతైన శ్వాసను తీసుకొని లోపలే నొక్కిపట్టడం అలాగే శ్వాస వ్యవస్థ నిర్మాణం. సాధకుడు శ్వాసను నెమ్మదిగా లోనికి పీల్చుకొని మరియు తర్వాత నోటి ద్వారా బలవంతంగా భయటకు విడుదల చేయడం జరుగుతుంది. ఈ విధానం వలన ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి మరియు విశ్రాంతిని కల్పిస్తుంది.
కాయకల్పలో భస్తిక అనేది మరొక పద్ధతి. ఇందులో సాధకుడు ముక్కు ఒక రంధ్రం ద్వారా శ్వాసని పీల్చుకొని మరియు ఆ రంధ్రాన్నిమూసివేసి మరొక రంధ్రం నుండి శ్వాసను బలవంతంగా భయటకు విడుదల చేయడం జరుగుతుంది.
కాయకల్పలో కూడా చికిత్సలు తీసుకోవటం, మర్ధనలు చేయటం మరియు మూలిక సంబంధితమైన వివిధ చికిత్సలు ఉంటాయి. ఇందులో సాధకునికి నిర్ణయించిన విధంగా వివిధ భంగిమలు ఎలా చేయాలో చెప్పడం జరుగుతుంది.
వీటిని తప్పకుండా గురువు పర్యవేక్షణలో మాత్రమే సాధన చేయాలి.
కాయకల్ప సహజ జీవిత కాలాన్ని పెంచి వృద్దాప్య ప్రక్రియను మందగించే విధంగా చేస్తుంది.
ఇది రోగ నిరోధక శక్తిని పెంచి ఎలాంటి వ్యాధులు సోకకుండా చేస్తుంది.
కాయకల్ప సాధన అనారోగ్య అలవాట్లను శరీ చేసి జీవనశైలిని మార్చటానికి సహాయపడుతుంది.
ఇది వంశానుగతంగా వచ్చే సమస్యలు నుండి చెడు ప్రభావ సంభావ్యతని తగ్గిస్తుంది.
కాయకల్ప యోగ భంగిమలు చేయడం వలన మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను బలోప్తం చెందించవచ్చు మరియు రుతు చక్ర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.
యోగ అభ్యాసం వలన దీర్ఘకాలిక వ్యాధులైన ఉబ్బసం, మధుమేహం, అర్శమొలలు మరియు చర్మ సంబంధ వ్యాధుల నుండి వచ్చే సమస్యలను తగ్గిస్తుంది.
ఇది మెదడు కణాలను చురుకుగా వుంచి ఉత్తమ స్థాయిలో పని చేసే విధంగా చేస్తుంది.
కాయకల్ప యోగ భంగిమలు నాడీ వ్యవస్థ యొక్క విధులను మెరుగుపరుస్తుంది.
ఇది భావోద్వేగాలలో ప్రశాంతతని కలిగి ఉండేలా చేస్తుంది మరియు ఆధ్యాత్మిక సంతృప్తిని కలుగజేస్తుంది.
క్రౌన్ చర్కాలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కణాల సరైన అమరికకు సహాయపడుతుంది.
కాయకల్ప భంగిమలలో కూడా భౌతిక సంబంధమైన పద్దతులు కలవు ఇవి బరువును సరైన స్థితిలో కలిగి ఉండడానికి సహాయపడుతుంది.
కాయకల్ప యోగ విధానం యొక్క నియమావళి

కాయకల్ప యోగ భంగిమల అనుసరణ

కాయకల్ప యోగ విధానం వలన కలగే ఉపయోగాలు

Comments
Post a Comment