ఉదరానికి కూడా వ్యాయమం ఉండాలంటున్నారు వ్యాయామ ఆచార్యులు. ఈ వ్యాయామం చేస్తే ఉదర కండరాలు, శరీర అంగాలు బలపడుతాయంటున్నారు వారు. మలబద్దకం వదులుతుంది. డయాబెటీస్ నుండి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్తకూడా బాగవుతుందంటున్నారు ఆచార్యులు.
కాని తీవ్ర రక్త పోటు, అల్సర్ ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదంటున్నారు.
ఉదర వ్యాయామం చేయండిలా..
రెండు చేతులను మోకాళ్ళమీద పెట్టి కొద్దిగా ముందుకు వంగాలి. గాలి వదిలి మీ పొట్టను లోపలికి, బయటకు ఆడించండి. మీకు ఇబ్బంది కలిగేంత వరకు ఇలా చేస్తూవుండండి. ఆ తర్వాత అదే భంగిమలో కొద్దిసేపువుండి ఆ తర్వాత నుంచోవాలి.

Comments
Post a Comment