అలసట, ఆందోళన, ఒత్తిడి, తీవ్ర ఒత్తిడి (హైపర్ టెన్షన్), ప్రతి దానికి ఒత్తిడికి గురవటం..... మాటలేమో ఎదుటివారితో, ఆలోచనేమో మరెక్కడో, ప్రతిదానికి విసుగు, కోపం.... వీటితో లెక్కకు మించిన అనారోగ్యాలు....... అలాంటి టెన్షన్‌సను తగ్గించుకుని శరీరాన్ని, మనసును ఓ దగ్గర ఉంచుకోలేకపోవటం, మనసు మీద పట్టులేకపోవటం. ఇలాంటి వాటిని అధిగమించడానికి పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగ పద్దతులతో పాటు అంతకుముందు కొన్ని ప్రాచీన యోగ పద్దతులను కూడా పాటించేవారు. క్లుప్తంగా వీటి కేసి చూద్దాం.

Comments
Post a Comment