అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. కొంతమంది శరీరం అందంగా ఉంటే ఏం చేస్తారు. మనసు అందంగా ఉండాలని అంటారు. మనసు అందంగా ఉండటానికి శరీర సౌందర్యం ప్రధానం. దీనికి యోగా సమాధానమేంటో ప్రస్తుతం తెలుసుకుందాం...
ప్రపంచంలో ఎక్కువమంది దేహ సౌందర్యంకోసం తహతహలాడుతుంటారు. శరీరంపై రకరకాల మందులను, క్రీములను పూస్తుంటారు. అంతేగాని సహజ సౌందర్యంకోసం ప్రాకులాడటం కోసం చేసే ప్రయత్నాలు వ్యర్థం. కేవలం దేహ సౌందర్యం కోసం ప్రాకులాడకూడదు. మానసిక సౌందర్యంకోసం కూడా ప్రయత్నించాలి.
అయితే ఏం చేయాలి...?
శ్వాసక్రియలో తగిన జాగ్రత్తలు పాటించాలి శ్వాస క్రియను కాసేపు నిలుపుదల చేయండి. ఇలా మీ మనసుకు, శరీరానికి కాస్త తడబాటునివ్వండి. ఆ తర్వాత బిగ్గరగా అరవండి, గెంతులెయ్యండి, పాటలు పాడండి, ఏడ్వండి, స్టెప్పులేయండి,
పూర్తిగా మిమ్మల్నిమీరు మైమరచి పిచ్చివానిగా తయారవ్వండి. ఇది కేవలం పది నిమిషాలు మాత్రమే. ఆ తర్వాత పది నిమిషాలు ధ్యానం చేయండి. దీనిని పిచకారి పద్ధతి అని అంటారు యోగా నిపుణులు.
ఎందుకంటే శరీరంలో ఏదైతే విషపూరిత కణాలుంటాయో అవి తొలగిపోతాయి. దీంతో శరీరంలోని అనవసరపు కొవ్వుకూడా కరుగుతుంది. శరీరం సౌష్టవంగా మారుతుంది.ఇలా చేస్తే శరీరంలోనే కాకుండా ముఖంలో కాంతి పెరిగి కళకళలాడుతుంటారని యోగా నిపుణులు సూచిస్తున్నారు.

ప్రాణాయామం :

Comments
Post a Comment