రోజువారీ ప్రాపంచిక పట్టణ జీవితం మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు తగినంత నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా, వీటిన్నింటి నుండి ముక్తిని ఆశిస్తున్నట్లయితే, 'యోగ' కంటే మెరుగైన ఎంపిక వేరేది ఉండకపోవచ్చు. యోగ యొక్క శక్తి మీ ఆలోచనలను లోపల నుండి బయటకు వెలికి తీస్తుంది. యోగ మరియు ధ్యానం యొక్క నిర్మలమైన శక్తి మీ జ్ఞానమును నిలిపి ఉంచడానికి సహాయం చేస్తుంది.
యోగ అనే కళను నేర్చుకోవడానికి గాను, యోగ సాధనను అందించే ఉత్తమమైన ప్రదేశాల జాబితాను ఇక్కడ తెలియచేయడం జరిగింది.
ఈ సంస్థ యొక్క పేరులోనే పూర్తి విషయం తెలుస్తుంది. దీనిని గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్ గారు స్థాపించారు, ఒత్తిడిని తొలగించుకోవడానికి ఈ స్థలం ఒక ఉత్తమ ఎంపిక. ఈ సంస్థ యొక్క కార్యక్రమాల లక్ష్యం భారతదేశంలోని వారి జీవన నాణ్యత మెరుగుపరచడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కు మన జాబితాలో ప్రధమ స్థానంను ఇవ్వడం జరిగింది. వీరి యొక్క జ్ఞాన సమృద్ధ కార్యక్రమాలు మీరు మెరుగైన జీవితం గడపడానికి సహాయం చేస్తాయి.
మనస్సు, శరీరం మరియు ఆత్మలకు శాంతిని చేకూర్చడం కోసం అన్వేషణలో ఉన్నట్లయితే, దీని కోసం గాను యోగాను ఎంచుకొని ఉంటారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుండి ఈ స్థలంలో యోగా 'సూత్రాలలో' మంచి ప్రావీణ్యం కల్గిన శిక్షకుల చేత, మీకు కావాల్సిన విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. సంస్థ వారితో సంప్రదించి, వర్క్ షాప్ హాజరుకు గాను మీ పేరును నమోదు చేసుకోండి.
ఒక మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపడమే లక్ష్యం కలిగిన వారికి యోగ కంటే మెరుగైన ఎంపిక వేరొకటి ఉండదు. ఇక్కడ, యోగ జీవితం మీరు ఏదైనా సాధించడానికి గాను ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. యోగ లోని అన్ని "ఆసనాలను" వారి పద్దతులలో ఉత్తమంగా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడి శిక్షకులు మరియు వాలంటీర్లు మీ జీవితం పై మీకు ఒక స్పష్టమైన అవగాహన కలిగించడానికి గాను, ఉన్నతమైన జ్ఞానం సాధించడానికి సహాయం చేస్తారు. యోగా జీవితంతో ఒక సాధారణమైన జీవితాన్ని గడపండి.
మీరు యోగాను ఎంచుకున్నట్లయితే, మీరు మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు ఒక మంచి సహాయం అందించినవారవుతారు. ఆసనాలు మరియు ధ్యానం చేస్తున్నపుడు సులభంగా పూర్తి శాంతిని పొందవచ్చు. వేదిక్ పవర్ యోగ వారి అనుభవజ్ఞులైన శిక్షకుల జట్టు ఒక పూర్తిగా భిన్నమైన స్థాయిలో శాంతియుత సౌరభంతో యోగాను అందిస్తూన్నందుకు గాను దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయం నుండి ధ్రువీకరణ పత్రంను గెలుచుకోవడం జరిగింది.
యోగ శక్తి నుండి యోగా శాంతిని అందించడం వరకు, సామూహిక శిక్షకుల చేత పిల్లలకు శిక్షణ అందించడానికి గాను, యోగా గురువు సంస్థ పూర్తి నైపుణ్యంను ప్రదర్శిస్తుంది. దక్షిణ ఢిల్లీ ఆధారంగా, ఈ యోగా కేంద్రం వారు మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ 'యోగా' వారిచే ధృవీకరించబడిన నిపుణుల బృందంను కలిగి ఉన్నారు.

ఆర్ట్ ఆఫ్ లివింగ్

అయ్యంగర్ యోగ సెంటర్ యోగక్షేమ
మనస్సు, శరీరం మరియు ఆత్మలకు శాంతిని చేకూర్చడం కోసం అన్వేషణలో ఉన్నట్లయితే, దీని కోసం గాను యోగాను ఎంచుకొని ఉంటారు. దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుండి ఈ స్థలంలో యోగా 'సూత్రాలలో' మంచి ప్రావీణ్యం కల్గిన శిక్షకుల చేత, మీకు కావాల్సిన విధంగా శిక్షణ అందించడం జరుగుతుంది. సంస్థ వారితో సంప్రదించి, వర్క్ షాప్ హాజరుకు గాను మీ పేరును నమోదు చేసుకోండి.
యోగ లైఫ్
ఒక మంచి మరియు ఆరోగ్యకరమైన జీవితం గడపడమే లక్ష్యం కలిగిన వారికి యోగ కంటే మెరుగైన ఎంపిక వేరొకటి ఉండదు. ఇక్కడ, యోగ జీవితం మీరు ఏదైనా సాధించడానికి గాను ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. యోగ లోని అన్ని "ఆసనాలను" వారి పద్దతులలో ఉత్తమంగా నేర్పించడం జరుగుతుంది. ఇక్కడి శిక్షకులు మరియు వాలంటీర్లు మీ జీవితం పై మీకు ఒక స్పష్టమైన అవగాహన కలిగించడానికి గాను, ఉన్నతమైన జ్ఞానం సాధించడానికి సహాయం చేస్తారు. యోగా జీవితంతో ఒక సాధారణమైన జీవితాన్ని గడపండి.
వేదిక్ పవర్ యోగ
మీరు యోగాను ఎంచుకున్నట్లయితే, మీరు మీ మనస్సు, శరీరం మరియు ఆత్మలకు ఒక మంచి సహాయం అందించినవారవుతారు. ఆసనాలు మరియు ధ్యానం చేస్తున్నపుడు సులభంగా పూర్తి శాంతిని పొందవచ్చు. వేదిక్ పవర్ యోగ వారి అనుభవజ్ఞులైన శిక్షకుల జట్టు ఒక పూర్తిగా భిన్నమైన స్థాయిలో శాంతియుత సౌరభంతో యోగాను అందిస్తూన్నందుకు గాను దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయం నుండి ధ్రువీకరణ పత్రంను గెలుచుకోవడం జరిగింది.
యోగ గురు
యోగ శక్తి నుండి యోగా శాంతిని అందించడం వరకు, సామూహిక శిక్షకుల చేత పిల్లలకు శిక్షణ అందించడానికి గాను, యోగా గురువు సంస్థ పూర్తి నైపుణ్యంను ప్రదర్శిస్తుంది. దక్షిణ ఢిల్లీ ఆధారంగా, ఈ యోగా కేంద్రం వారు మాస్టర్ ద ఆర్ట్ ఆఫ్ 'యోగా' వారిచే ధృవీకరించబడిన నిపుణుల బృందంను కలిగి ఉన్నారు.
Comments
Post a Comment