"నేను ఈ వయసులో యోగ మరియు ప్రాణాయామంను ప్రపంచానికి పరిచయం చేస్తునందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఇది నాకు చాలా ఉపయోగకరమైనదిగా ఉంది. ప్రతి ఒక్కరూ వారి వారీ జీవితాలలో యోగా ఒక భాగం చేసుకోవాలని నేను ఎల్లప్పుడూ సలహా ఇస్తుంటాను." ఇవి ప్రపంచమంతా ఒక్కటై జూన్ 21 న అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకోవడానికి దోహదం చేసిన మన ప్రధాని 'నరేంద్ర మోడీ' (నమో) ద్వారా వ్యక్తమైన పదాలు ఇవి.
ఒక శక్తివంతమైన నాయకుడు, ఒకటి కాదు రెండు ప్రపంచ రికార్డులు సాధించాలని కోరుకున్నాడు- మొదటిది అతి పెద్ద యోగా తరగతులు మరియు రెండవది, యోగ పాఠంతో అత్యంత జాతీయత నెలకొల్పడం. కార్యైక దీక్షితుడైన మన దేశ ప్రధాన మంత్రి గారు, “ కొన్నిసార్లు, ఒక విషయంపై మనం పని చేస్తున్నపుడు, మన శరీరం ఒక దగ్గర మన మనస్సు ఒక దగ్గర ఉన్నట్లుగా గమనించవచ్చు, అయితే ఈ విధంగా వుండడం వలన మనం అనేక సమస్యలను ఎదుర్కోవాల్సివస్తుందని" వ్యక్తం చేసారు. హృదయపూర్వకంగా, మనస్సును మరియు శరీరాన్ని సమకాలీకరించేదే యోగా అని తెలిపారు.
మీరు PM మోడీ నుండి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన యోగాసనాల గురించి ఇక్కడ తెలుపటం జరిగింది. ఇవి మీరు ఆరోగ్యకరమైన శరీరం, మనస్సు మరియు ఆత్మ కలిగి వుండడానికి సంపూర్ణ పద్దతిలో ఉపయోగపడుతాయి.
ఈ పేరును రెండు సంస్కృత పదాల నుండి తీసుకోవడం జరిగింది అవి “సుఖః” అంటే “సుఖము” అని, “ఆసన” అంటే “భంగిమ” అని అర్ధం. ఈ రకం యోగాసన అనుసరణలో చాప పై కూర్చోవాలి మరియు కాళ్ళను ముందుకు చాపాలి. మీ కాళ్ళను ముందుకు నేరుగా చాపి ఉంచాలి. ఇప్పుడు, మీ ఎడమ మోకాలిని మడచి, మీ కుడి కాలి తోడ లోపలి వైపు వచ్చేలా వుంచండి. సౌకర్యవంతమైన విధంగా కూర్చోండి. ఇపుడు, మీ కుడి మోకాలిని మడచి దాని చివరి భాగం మీ ఎడమ కాలి తోడ లోపలి వైపు వచ్చేలా వుంచండి. మీ వెన్నుముక నిఠారుగా ఉండేట్లుగా చూసుకోండి. ఈ ఆసనం మీ మెదడుకి ఉపశమనాన్ని కలిగిస్తుంది, ఫలితంగా ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత మెరుగవుతుంది మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పద్మాసన లేదా లోటస్ అని పిలువబడే ఈ భంగిమలో కాలుమీద కాలు వేసుకొని, వెన్నుముకను నిలువుగా, నిఠారుగా వుంచి కూర్చోవాలి, ఇది మీరు ధ్యానంకు మరియు ఏకాగ్రతతో కూర్చునేలా చేస్తుంది. ఈ ఆసన వలన అనేక ప్రయోజనాలు వున్నాయి. అవి మెదడుకి ఉపశమనం కలిగించడంతో ప్ర్రారంభమై అవగాహన, ఏకాగ్రత మరియు శ్రద్ధను పెంచుతుంది. క్రమం తప్పకుండా పద్మాసనను సాధన చేస్తే మంచి శరీర ఆకృతి అభివృద్ధి చేయడానికి మరియు కీళ్ళు మరియు స్నాయువులు అనుకూల విధంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఉస్తారాసన లేదా ఒంటె భంగిమ, ఇది మీ అంతర్గత శక్తిని మరియు మీ వెన్నుముక, నడుము, భుజాలలో అవసరమైన విధంగా సామర్ధ్యాన్ని పెంచుతుంది. ఇది చిన్న భంగిమ అయినప్పటికీ, దీని వల్ల కలిగే ప్రయోజనాలు అత్యద్భుతంగా వుంటాయి అవి మీ జీర్ణ, శ్వాస, ఎండోక్రైన్ (వినాళగ్రంధి), శోషరస, అస్థిపంజర, రక్తప్రసరణ వ్యవస్థల పరిస్థితులను మెరుగుపరుస్తుంది.
వజ్రాసన లేదా డైమండ్ ఈ భంగిమ చాలా సాధారమైనది దీనిని భోజనం చేసాక అభ్యసించాలి. ప్రతి రోజు వజ్రాసన అభ్యాసం మీరు ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన శరీరం నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలైన మలబద్ధకం వంటి వాటిని తగ్గిస్తుంది మరియు కాళ్ళు, వెనుక భాగ కండరాలను శక్తివంతం చేస్తుంది.

సుఖాసన

పద్మాసన

ఉస్తారాసన

వజ్రాసన
వజ్రాసన లేదా డైమండ్ ఈ భంగిమ చాలా సాధారమైనది దీనిని భోజనం చేసాక అభ్యసించాలి. ప్రతి రోజు వజ్రాసన అభ్యాసం మీరు ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన శరీరం నిర్మించుకోవడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణ సమస్యలైన మలబద్ధకం వంటి వాటిని తగ్గిస్తుంది మరియు కాళ్ళు, వెనుక భాగ కండరాలను శక్తివంతం చేస్తుంది.
Comments
Post a Comment