థైరాయిడ్ అనేది ఒక గ్రంథి, దీని నుండి స్రవింపచేసే హార్మోన్ శరీరం యొక్క జీవక్రియ స్థాయిని నియంత్రిస్తుంది. హైపర్ థైరాయిడిజంలో, హార్మోన్ ఉత్పత్తి పెరిగిన కొలది శరీర జీవక్రియ స్థాయిని కూడా వేగతరస్థితికి చేరుస్తుంది.
యోగ సాధనతో, హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలైన కండరాల బలహీనత, గుండె వేగం పెరుగుదల, బరువును కోల్పోవడం, కళ్ళు పొడవడం, చిరాకు వంటి అన్నింటిని నియంత్రణలోకి తీసుకురావచ్చు. హైపర్ థైరాయిడిజం కొరకు యోగ చికిత్స వ్యాధికి సంపూర్ణ మార్గాన్ని అందిస్తుంది మరియు ఈ వ్యాధి నివారణకి గల ప్రయోజనాలు దూరంగా వ్యాపించి వున్నాయి.
వంతెన (బ్రిడ్జ్) భంగిమ
ఈ భంగిమ చేయడం వలన హైపర్ థైరాయిడిజంపైనే కాకుండా, మిగితా అనేక అంశాలపై కూడా ప్రభావం చూపుతుంది. వంతెన భంగిమ పిరుదులు, ఉదరం, వెన్ను మరియు కాలి కండరాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ యోగ భంగిమ అనుసరణ గురించి కింద పేర్కొనబడింది.
మీ శరీర వెనుక భాగాన్ని నేలపై ఆనించి, మీ పాదాలను నేలకి చదునుగా పెట్టి నడుము వరకి తీసుకురావాలి.
తప్పకుండా మీ పాదాలు మరియు మోకాళ్ళు సమాంతరంగా ఉండేట్లు చూసుకోవాలి.
పాదాలను నేలకు వ్యతిరేకంగా ఒత్తిడి చేస్తూ మీ నడుము భాగాన్ని పైకి లేపాలి.
అరచేతులను ఒకదానితో మరొకటి ఇరికించుకొని మరియు భుజాలను ఒక దానితో ఒకటి మడవాలి.
ఇపుడు, ఇదే భంగిమలో వుండి 7 నుంచి 10 సార్లు శ్వాస తీసుకోవాలి.
నెమ్మదిగా మీ నడుమును తిరిగి నేలపైకి తీసుకురండి మరియు మీ మోకాళ్లను వెనుక నుండి పక్కకి కదిపి విశ్రాంతిని కల్పించవచ్చు.
నిర్భంధిత భంగిమ
పాదాలను ఒకదానితో ఒకేసారిగా కిందికి ఉంచి మరియు మీ మోకాళ్లను భయటకు విడుదల చేయడం ద్వారా వంతెన భంగిమ నుండి నిర్భంధిత భంగిమలోకి మారాలి.
మీకు అసౌకర్యంగా అనిపిస్తే, మోకాళ్లను భయటకు తీసి ఆసరా పొందవచ్చు.
విశ్రాంతిగా చేతులని పక్కకి వుంచి మరియు కండరాలను బిగుతు పట్టే విధంగా శ్వాస తీసుకోవాలి.
ఈ భంగిమలో ఒక నిమిషం పాటు వుండాలి. ఆ తర్వాత ఈ భంగిమ నుండి విడుదల కావడానికి మీ మోకాళ్ళని యధా స్థానానికి తీసుకురావాలి.
నది శోధన ( ముక్కులోకి శ్వాస తీసుకునెందుకు ప్రత్యామ్నయంగా)
నది శోధన అనేది శ్వాస సంబంధిత వ్యాయామం. దీని వలన మీ మెదడును ప్రశాంత పర్చవచ్చు మరియు "హైపోథలామస్" మరియు పిట్యుటరీ గ్రంథి యొక్క విధులు నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ విధానానికి సంబంధించిన దశలు క్రింద వివరించడం జరిగింది.
నేరుగా కానీ లేదా సుఖాసనలో కానీ కూర్చొని, అనగా కళ్ళను అడ్డంగా మడవడం లేదా ఎత్తుపీటపై కానీ కూర్చొని, మీ వెనుక వీపు భాగాన్ని నిఠారుగా వుంచాలి.
మీ కుడి చేతి మధ్య మరియు చూపుడు వేళ్ళను కిందికి మడవాలి.
కుడి బ్రొటన వేలును ఉపయోగించి ముక్కు కుడి రంధ్రాన్ని ముసివేయాలి.
ఎడమ రంధ్రంతో లోతైన శ్వాస తీసుకోవాలి.
ఉంగరపు వేలితో మీ ఎడమ రంధ్రాన్ని ముసివేయాలి.
ఇపుడు, బ్రొటన వేలుని తీసివేసి కుడి రంధ్రం నుండి శ్వాసని భయటకి వదలాలి.
కుడి రంధ్రం నుండి శ్వాసను లోనికి తీసుకొని వెంటనే కుడి బ్రొటన వేలుతో మూసివేయాలి.
ఉంగరపు వేలిని తీసివేసి ఎడమ రంధ్రం నుండి శ్వాసని భయటకు వదలాలి.
ఈ విధమైన దశలను 10 సార్లు పునరావృతం చేయాలి.
ఈ యోగ ఆసనాలు హైపర్ థైరాయిడిజంను నియంత్రిస్తుంది అని తెలిసినదే మరియు ఇది శ్వాసకోశ స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.

Comments
Post a Comment